{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaishnavi-chaitanya-lamdan-lo-emjaay-chestunna-bebee-vaishnavi-c","title_te":"Vaishnavi Chaitanya : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..","section":"తాజా","status_line":"Vaishnavi Chaitanya : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47339","date":"2026-07-31T15:36:06.000Z","title_te":"Vaishnavi Chaitanya : లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న ‘బేబీ’.. వైష్ణవి చైతన్య సింపుల్ లుక్స్..","body_te":"బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య త్వరలో ఎపిక్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమా లండన్ లోనే షూటింగ్ చేసారు. తాజాగా షూటింగ్ గ్యాప్ లో లండన్ లో ఎంజాయ్ చేసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సింపుల్ లుక్స్ తో మెప్పిస్తుంది వైష్ణవి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/vaishnavi-chaitanya-simple-looks-from-london-sy-1116894.html"}]}]}