{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaiteedee-paala-ka-mamda-li-toli-sa-maavesa-keela-ka-nirna-yaalu","title_te":"వైటీడీ పాల‌క మండ‌లి తొలి స‌మావేశ కీల‌క నిర్ణ‌యాలు","section":"తాజా","status_line":"వైటీడీ పాల‌క మండ‌లి తొలి స‌మావేశ కీల‌క నిర్ణ‌యాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70569","date":"2026-08-14T12:43:56.000Z","title_te":"వైటీడీ పాల‌క మండ‌లి తొలి స‌మావేశ కీల‌క నిర్ణ‌యాలు","body_te":"యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పాలక మండలి తొలి స‌మావేశం శుక్ర‌వారం నిర్వహించారు. చైర్మన్ సత్యనారాయణతో పాటు పాలక మండలి సభ్యులు తొలి సమావేశంలో పలు అంశాల‌కు ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/key-decisions-from-the-first-meeting-of-the-ytd-governing-council-2483405"}]}]}