{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamda-rogaalaku-okkate-mamdu-omtlo-vamda-rs-srushtimchaalamte-ee","title_te":"వంద రోగాలకు ఒక్కటే మందు.. ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..","section":"తాజా","status_line":"వంద రోగాలకు ఒక్కటే మందు.. ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35252","date":"2026-07-24T10:04:50.000Z","title_te":"వంద రోగాలకు ఒక్కటే మందు.. ఒంట్లో వండ‌ర్స్ సృష్టించాలంటే ఈ కాయల వల్లే సాధ్యం..","body_te":"ఈ కాయలు చూడటానికి చిన్నగా ఉంటాయి ఇంకా కొద్దిగా వగరు పులుపు కలిసి టేస్ట్ ఉంటుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు వీటిన్నిటి తీసుకుంటే అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఈ ఎండిన పండ్ల పొడిని తీసుకుంటే.. కడుపు కూడా తేలికగా ఉంటుంది","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/amazing-health-benefits-of-vakkaya-carissa-carandas-the-indian-fruit-packed-with-natural-nutrition-antioxidant-rich-foods-1872609.html"}]}]}