{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamdala-ella-naati-amtarimchipoyina-praacheena-vamtakam-paala-po","title_te":"వందల ఏళ్ల నాటి అంతరించిపోయిన ప్రాచీన వంటకం ‘పాల పూరి’.. అమృతం లాంటి రుచితో ఇలా చేసుకోండి!","section":"తాజా","status_line":"వందల ఏళ్ల నాటి అంతరించిపోయిన ప్రాచీన వంటకం ‘పాల పూరి’.. అమృతం లాంటి రుచితో ఇలా చేసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57177","date":"2026-08-06T14:15:27.000Z","title_te":"వందల ఏళ్ల నాటి అంతరించిపోయిన ప్రాచీన వంటకం ‘పాల పూరి’.. అమృతం లాంటి రుచితో ఇలా చేసుకోండి!","body_te":"Pala Puri Recipe Telugu: మన పూర్వీకులు పండుగలు, విశేష సందర్భాలలో ఎంతో ఇష్టంగా తయారు చేసుకునే సాంప్రదాయ తీపి వంటకాలలో 'పాల పూరి' ఒకటి. కాలక్రమేణా చాలామంది మర్చిపోయిన ఈ వందల ఏళ్ల నాటి అమృతతుల్యమైన వంటకాన్ని ఈరోజు ఈ కథనం ద్వారా ఎలా చేయాలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/traditional-pala-puri-recipe-telugu-a-forgotten-sweet-that-melts-in-your-mouth-1882275.html"}]}]}