{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamde-bhaarat-draivar-kaavaalamte-em-cheyaali-jeetam-arhatalu-em","title_te":"వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు","section":"తాజా","status_line":"వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T15:47:51.602Z"},"facts":[],"events":[{"id":"event-43942","date":"2026-07-29T15:01:20.000Z","title_te":"వందే భారత్‌ డ్రైవర్ కావాలంటే ఏం చేయాలి? జీతం, అర్హతలు ఏమేం కావాలో పూర్తి వివరాలు","body_te":"How to Become Vande Bharat Loco Pilot: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే లోకో పైలట్‌గా నేరుగా చేరే అవకాశం ఉండదు. ముందుగా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ద్వారా అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ALP)గా ఎంపికై అనుభవం సంపాదించాలి. అనంతరం ప్రత్యేక శిక్షణ, నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వందే భారత్‌ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం లభిస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/vande-bharat-loco-pilot-recruitment-eligibility-selection-process-and-salary-explained-1876292.html"}]}]}