{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamde-varalakshmee-vadanam","title_te":"వందే వరలక్ష్మీ వదనం","section":"తాజా","status_line":"వందే వరలక్ష్మీ వదనం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T22:35:04.270Z"},"facts":[],"events":[{"id":"event-80707","date":"2026-08-20T21:18:51.000Z","title_te":"వందే వరలక్ష్మీ వదనం","body_te":"వరలక్ష్మీ వ్రతానికి కలశం పెట్టుకుని పూజ చేసుకొనే సంప్రదాయం చాలా ఇండ్లలో ఉంటుంది. కలశం చెంబు మీద కొబ్బరికాయ ఉంచి, దానికి జాకెట్టు ముక్కని త్రికోణాకృతిలో చుట్టి బొట్టు పెట్టి అలంకరిస్తారు. అందులోకే వరలక్ష్మీ దేవిని ఆవాహన చేస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/varalakshmi-vratam-gets-a-stylish-makeover-with-goddess-printed-blouse-pieces-2489425"}]}]}