{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamgaseemalo-svis-maanavatvam","title_te":"వంగసీమలో స్విస్‌ మానవత్వం","section":"తాజా","status_line":"వంగసీమలో స్విస్‌ మానవత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-78974","date":"2026-08-19T20:06:32.000Z","title_te":"వంగసీమలో స్విస్‌ మానవత్వం","body_te":"చేతి నిండా సంపాదన, ఖరీదైన కారు, విలాసవంతమైన లైఫ్‌ైస్టెల్‌, కార్పొరేట్‌ ప్రపంచంలో తిరుగులేని విజయం. పదహారేండ్ల క్రితం స్విట్జర్లాండ్‌లో సాండ్రా లావి గోజోవిచ్‌ జీవిత చిత్రమిది. కానీ, ఆ మెరుస్తున్న లోకం ఆమెను సంతృప్తి పరచలేదు. చుట్టూ ఉన్న పేదరికం, అసమానతలు ఆమె మనసును కలచివేశాయి. దీంతో ఆ సౌకర్యాలన్నిటికీ స్వస్తి చెప్పి, భారతదేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆమె అడుగులు ముందుకు వేసింది. ప్రస్తుతం ఇండియాలో తన కలల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న సాండ్రా అంతరగమిది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/swiss-humanity-in-vangasena-2488524"}]}]}