{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamtaku-e-noone-mamchidi-99saatam-mamdi-chese-tappu-ide-ivi-pakk","title_te":"వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి..","section":"తాజా","status_line":"వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T14:57:34.558Z"},"facts":[],"events":[{"id":"event-30344","date":"2026-07-21T14:41:07.000Z","title_te":"వంటకు ఏ నూనె మంచిది? 99శాతం మంది చేసే తప్పు ఇదే.. ఇవి పక్కా తెలుసుకోండి..","body_te":"మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే కాదు.. ఆ ఆహారాన్ని వండటానికి వాడే వంటనూనెపై కూడా ఆధారపడి ఉంటుంది. బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో సరైన వంటనూనెను ఎంచుకోవడం అత్యంత కీలకం. అసలు మనం వాడుతున్న నూనెలు నిజంగానే గుండెకు సురక్షితమేనా? వివిధ రకాల వంటనూనెల వెనుక ఉన్న అసలైన పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/which-cooking-oil-is-best-for-health-facts-benefits-and-medical-advice-1870589.html"}]}]}