{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamtaku-e-noone-mamchidi-aarogyaaniki-haani-chese-noonelu-ive-em","title_te":"వంటకు ఏ నూనె మంచిది..? ఆరోగ్యానికి హాని చేసే నూనెలు ఇవే! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..","section":"తాజా","status_line":"వంటకు ఏ నూనె మంచిది..? ఆరోగ్యానికి హాని చేసే నూనెలు ఇవే! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T04:27:44.391Z"},"facts":[],"events":[{"id":"event-59753","date":"2026-08-08T04:12:47.000Z","title_te":"వంటకు ఏ నూనె మంచిది..? ఆరోగ్యానికి హాని చేసే నూనెలు ఇవే! ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..","body_te":"ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మనం ఉపయోగించే వంటనూనె అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రుచికరమైన వంటకాల కోసం చాలామంది రకరకాల నూనెలను వాడుతుంటారు. కానీ, తప్పుడు నూనెను ఎంచుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ప్రమాదం ప్రమాదకరంగా పెరుగుతుంది. మన ఆరోగ్యానికి హాని కలిగించే వంటనూనెలు ఏవి, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/which-cooking-oil-is-best-for-your-health-oils-you-should-avoid-and-healthier-alternatives-1883192.html"}]}]}