{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamtalu-suchi-subhratato-cheyaali","title_te":"వంటలు శుచి శుభ్రతతో చేయాలి","section":"తాజా","status_line":"వంటలు శుచి శుభ్రతతో చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T14:49:09.649Z"},"facts":[],"events":[{"id":"event-67206","date":"2026-08-12T14:47:21.000Z","title_te":"వంటలు శుచి శుభ్రతతో చేయాలి","body_te":"– విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ నాగమణినవతెలంగాణ – అశ్వారావుపేటవంటలు శుచి, శుభ్రతతో చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ నాగమణి ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌కు సూచించారు. బుధవారం ఆమె స్థానిక పీఎం శ్రీ–ఎంపీయూపీఎస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించిన సర్పంచ్ నాగమణి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం పాఠశాలలో భోజన ఏర్పాట్లు, పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయుడికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ […] The post వంటలు శుచి శుభ్రతతో చేయాలి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/cooking-should-be-done-with-cleanliness-and-hygiene/"}]}]}