{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamtenalu-vidyut-plaamtlu-pelchestaam","title_te":"వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు పేల్చేస్తాం","section":"తాజా","status_line":"వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు పేల్చేస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T01:53:24.388Z"},"facts":[],"events":[{"id":"event-32740","date":"2026-07-23T01:32:22.000Z","title_te":"వంతెనలు, విద్యుత్‌ ప్లాంట్లు పేల్చేస్తాం","body_te":"హొర్ముజ్‌ జలసంధిలోని నౌకలపై ఇరాన్‌ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్‌ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/donald-trumps-warning-to-iran-2459878"}]}]}