{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vamtimti-aushadham-ee-aakulu-remdu-notlo-vesukumte-sareeraaniki","title_te":"వంటింటి ఔషధం.. ఈ ఆకులు రెండు నోట్లో వేసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు","section":"తాజా","status_line":"వంటింటి ఔషధం.. ఈ ఆకులు రెండు నోట్లో వేసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:52:48.451Z"},"facts":[],"events":[{"id":"event-34978","date":"2026-07-24T07:36:20.000Z","title_te":"వంటింటి ఔషధం.. ఈ ఆకులు రెండు నోట్లో వేసుకుంటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు","body_te":"గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు పుదీనా సహజ ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే మెంథాల్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు నోటి దుర్వాసనను తగ్గించడంలో, రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. పుదీనాను టీ, పుదీనా నీరు, చట్నీలు, సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు. అయితే తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/from-gas-relief-to-better-digestion-how-pudina-helps-digestion-immunity-and-overall-health-1872523.html"}]}]}