{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vanamahotsavam-mulkanoor-lo-vanamahotsavam","title_te":"Vanamahotsavam | ముల్కనూర్ లో వనమహోత్సవం","section":"తాజా","status_line":"Vanamahotsavam | ముల్కనూర్ లో వనమహోత్సవం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:00:57.794Z"},"facts":[],"events":[{"id":"event-48731","date":"2026-08-01T12:27:48.000Z","title_te":"Vanamahotsavam | ముల్కనూర్ లో వనమహోత్సవం","body_te":"చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/vanamahotsavam-in-mulkanoor-2470094"}]}]}