{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vandan-alankar-sawai-kaarl-sa-n-nu-odimchina-15-ella-kurraadu-50","title_te":"Vandan Alankar Sawai | కార్ల్‌స‌న్‌ను ఓడించిన 15 ఏళ్ల కుర్రాడు.. 50 ఎత్తుల్లోనే అద్భుత విజ‌యం..!","section":"తాజా","status_line":"Vandan Alankar Sawai | కార్ల్‌స‌న్‌ను ఓడించిన 15 ఏళ్ల కుర్రాడు.. 50 ఎత్తుల్లోనే అద్భుత విజ‌యం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88342","date":"2026-08-25T11:48:49.000Z","title_te":"Vandan Alankar Sawai | కార్ల్‌స‌న్‌ను ఓడించిన 15 ఏళ్ల కుర్రాడు.. 50 ఎత్తుల్లోనే అద్భుత విజ‌యం..!","body_te":"Vandan Alankar Sawai : చ‌ద‌రంగంలో భార‌త కుర్రాళ్లు అస‌మాన విజ‌యాల‌తో దూసుకెళ్తున్నారు. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 మాగ్న‌స్ కార్ల్‌స‌న్‌ను ఓడించి వార్త‌ల్లో నిలిచాడీ యువ సంచ‌ల‌నం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/15-year-old-indian-stuns-wolrd-no-1-carlsen-2493884"}]}]}