{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vande-bharat-paschima-kanumallo-naarimja-varnapu-paamulaa-vamde","title_te":"Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!","section":"తాజా","status_line":"Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T03:47:14.665Z"},"facts":[],"events":[{"id":"event-87442","date":"2026-08-25T02:36:59.000Z","title_te":"Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో!","body_te":"Vande Bharat Video: ఈ వందే భారత్ రైలు దృశ్యాలను చూసిన నెటిజన్లు భారత్ సాధిస్తున్న ఇంజనీరింగ్ అద్భుతాన్ని కొనియాడుతున్నారు. ఆధునిక సాంకేతికతకు, ప్రకృతి సౌందర్యానికి కలయిక ఈ దృశ్యం.. నడిబొడ్డు అడవిలో రైలు మార్గాన్ని నిర్మించిన ఇంజనీర్ల కష్టానికి సలాం.. భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఒక స్వర్ణయుగం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/vande-bharat-train-emerges-through-misty-western-ghats-in-breathtaking-video-like-an-orange-snake-1895875.html"}]}]}