{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vande-mataram-kaamgres-kaaryaalayamlo-vedukalu-vamdemaataram-gey","title_te":"Vande Mataram | కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు.. వందేమాతరం గేయాన్ని సోనియా, రాహుల్ ఆపేయించారా.. ఏం జరిగింది","section":"తాజా","status_line":"Vande Mataram | కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు.. వందేమాతరం గేయాన్ని సోనియా, రాహుల్ ఆపేయించారా.. ఏం జరిగింది","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T09:30:00.748Z"},"facts":[],"events":[{"id":"event-71816","date":"2026-08-15T08:51:31.000Z","title_te":"Vande Mataram | కాంగ్రెస్ కార్యాలయంలో వేడుకలు.. వందేమాతరం గేయాన్ని సోనియా, రాహుల్ ఆపేయించారా.. ఏం జరిగింది","body_te":"Vande Mataram : ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 80వ స్వాతంత్ర దిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అయితే, ఈ వేడుకల సందర్భంగా జరిగిన ఒక ఘటనపై స్వల్ప వివాదం మొదలైంది. వందేమాతరం గేయానికి ఇటీవల పూర్తిస్థాయి జాతీయ గేయంగా గౌరవం దక్కింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/sonia-gandhis-chair-gesture-for-kharge-draws-attention-as-full-vande-mataram-is-sung-at-congress-headquarters-in-new-delhi-2484144"}]}]}