{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vantara-enugula-samkshemam-samra-ksha-na-vista-ristunna-vamtaara","title_te":"Vantara: ఏనుగుల సంక్షేమం.. సంర‌క్ష‌ణ‌.. విస్త‌రిస్తున్న వంతార","section":"తాజా","status_line":"Vantara: ఏనుగుల సంక్షేమం.. సంర‌క్ష‌ణ‌.. విస్త‌రిస్తున్న వంతార","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T08:53:19.458Z"},"facts":[],"events":[{"id":"event-68349","date":"2026-08-13T07:41:48.000Z","title_te":"Vantara: ఏనుగుల సంక్షేమం.. సంర‌క్ష‌ణ‌.. విస్త‌రిస్తున్న వంతార","body_te":"VANTARA: మూగ‌జీవాల‌కు ప్రాణ‌దాత‌గా నిలుస్తున్నారు అనంత్ అంబానీ. వంతార ఎన్జీవోతో గ‌జ‌రాజుల‌ను ఆదుకుంటున్నారు. ఏనుగుల సంక్షేమం, సంర‌క్ష‌ణ‌కు వంతార ఓ దేవాల‌యంగా మారింది. తాజాగా రాజ‌స్థాన్‌లోని హాతీగావ్‌లో కొత్త సెంట‌ర్‌ను ఓపెన్ చేశారు. లీలావ‌తి ఏనుగు స్టోరీపై క్విజ్ పోటీ నిర్వ‌హిస్తున్నారు. ఇక ఆఫ్రికా దేశాల్లోని ఏనుగ రాష్ట్రాల‌కు కూడా నిధులు అందిస్తోంది ఆ సంస్థ‌.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/vantara-expanding-its-elephant-welfare-outreach-across-india-and-worldwide-2482138"}]}]}