{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vanteru-pratap-reddy-parisramato-anaarogyam-baarina-prajalu-taag","title_te":"Vanteru Pratap Reddy | పరిశ్రమతో అనారోగ్యం బారిన ప్రజలు.. తాగునీరు కలుషితం : వంటేరు ప్రతాపరెడ్డి","section":"తాజా","status_line":"Vanteru Pratap Reddy | పరిశ్రమతో అనారోగ్యం బారిన ప్రజలు.. తాగునీరు కలుషితం : వంటేరు ప్రతాపరెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T10:25:38.549Z"},"facts":[],"events":[{"id":"event-53494","date":"2026-08-04T10:01:29.000Z","title_te":"Vanteru Pratap Reddy | పరిశ్రమతో అనారోగ్యం బారిన ప్రజలు.. తాగునీరు కలుషితం : వంటేరు ప్రతాపరెడ్డి","body_te":"Vanteru Pratap Reddy | మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామస్తులు కాలుష్యంతో తీర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తిరిగి గ్రామస్తుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/vanteru-pratap-reddy-demands-to-stop-ms-agarwal-steel-company-expansion-works-2473089"}]}]}