{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varadalaku-chek-pettemduku-vijayavaada-adhikaarula-vinootna-plaa","title_te":"వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం!","section":"తాజా","status_line":"వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T13:27:44.012Z"},"facts":[],"events":[{"id":"event-32072","date":"2026-07-22T13:25:15.000Z","title_te":"వరదలకు చెక్ పెట్టేందుకు విజయవాడ అధికారుల వినూత్న ప్లాన్.. కాలువల్లో పడవ ప్రయాణం!","body_te":"విజయవాడలోని కృష్ణలంకలోని అంబేద్కర్ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీఎంసీ బయాలజిస్ట్ సీహెచ్. సూర్య నాయక్ ఆధ్వర్యంలో అధికారులు బందర్ కాలువలో పడవలో ప్రయాణిస్తూ కాలువ పరిస్థితిని పరిశీలించారు. అదే సమయంలో లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రజలకు కీలక సూచనలు చేస్తూ, కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలు, ఇతర చెత్త వేయవద్దని విజ్ఞప్తి చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/vijayawada-civic-body-launches-boat-based-awareness-campaign-to-keep-canals-clean-and-prevent-urban-flooding-1871313.html"}]}]}