{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varadalo-chikkukunna-97ella-vruddhuraalu-arati-bodela-saayamto-e","title_te":"వరదలో చిక్కుకున్న 97ఏళ్ల వృద్ధురాలు అరటి బోదెల సాయంతో ఎలా బయటపడ్డారంటే...","section":"తాజా","status_line":"వరదలో చిక్కుకున్న 97ఏళ్ల వృద్ధురాలు అరటి బోదెల సాయంతో ఎలా బయటపడ్డారంటే...","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67282","date":"2026-08-12T15:15:10.000Z","title_te":"వరదలో చిక్కుకున్న 97ఏళ్ల వృద్ధురాలు అరటి బోదెల సాయంతో ఎలా బయటపడ్డారంటే...","body_te":"వరద నీరు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు చేరింది. ప్రవాహం కూడా బలంగా ఉండటంతో, ఒకరి చేతులు మరొకరు పట్టుకుని, కర్రలసాయంతో ముందుకు కదలాల్సి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c5y07gny0rgo?at_medium=RSS&at_campaign=rss"}]}]}