{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varakatna-maranaallo-pratyaksha-saakshyam-avasaram-ledu","title_te":"వరకట్న మరణాల్లో ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు","section":"తాజా","status_line":"వరకట్న మరణాల్లో ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62396","date":"2026-08-09T19:23:59.000Z","title_te":"వరకట్న మరణాల్లో ప్రత్యక్ష సాక్ష్యం అవసరం లేదు","body_te":"వరకట్నపు మరణాల కేసుల్లో భర్త లేదా అతని బంధువు ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించి కచ్చితమైన సాక్ష్యాధారాలు చూపాల్సిన అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ శుక్రవారం స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/allahabad-hc-direct-proof-of-husbands-role-not-essential-in-dowry-death-cases-2478720"}]}]}