{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varakatna-vedhimpulu-purugumamdu-vivaahita-aatmahatya","title_te":"వరకట్న వేధింపులు.. పురుగుమందు వివాహిత ఆత్మహత్య","section":"తాజా","status_line":"వరకట్న వేధింపులు.. పురుగుమందు వివాహిత ఆత్మహత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T04:35:43.070Z"},"facts":[],"events":[{"id":"event-62783","date":"2026-08-10T04:24:15.000Z","title_te":"వరకట్న వేధింపులు.. పురుగుమందు వివాహిత ఆత్మహత్య","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్ : వరకట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ జి.వేణు తెలిపిన వివరాల ప్రకారం.. జఫర్‌గఢ్‌కు చెందిన కోల సోని(28)కి స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం సముద్రాలకు చెందిన తాడెం అనిల్‌(35)తో ఐదేళ్ల కిందట వివాహమైంది. పెళ్లి నిశ్చయించిన సమయంలో 6 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, వంద గజాల ప్లాట్‌ను వరకట్నం కింద రాసి ఇచ్చారు. అనిల్‌ గత కొద్ది […] The post వరకట్న వేధింపులు.. పురుగుమందు వివాహిత ఆత్మహత్య appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/dowry-harassment-pesticide-induced-suicide-of-a-married-woman/"}]}]}