{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varalakshmi-sarath-kumar-cm-vijay-samvatsaraala-kritame-vijay-ra","title_te":"Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..","section":"తాజా","status_line":"Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T07:33:15.041Z"},"facts":[],"events":[{"id":"event-24504","date":"2026-07-18T06:53:03.000Z","title_te":"Varalakshmi Sarath Kumar CM Vijay: సంవత్సరాల క్రితమే విజయ్ రాజకీయ ప్రయాణం ఊహించా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కామెంట్స్..","body_te":"దశాబ్దాలపాటు నటుడిగా అలరించిన విజయ్ దళపతి.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో సీఎంగా తన మార్క్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. మరోవైపు సినీరంగంలోని పలువురు నటీనటులు ఇప్పటికే విజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ సైతం దళపతి విజయ్ ను కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/varalakshmi-sarathkumar-recalls-a-prediction-she-made-on-sarkar-movie-set-after-cm-vijay-meeting-1868054.html"}]}]}