{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varalakshmi-vratam-varalakshmee-vrataanni-saastroktamgaa-elaa-aa","title_te":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? పూర్తి పూజా విధానం ఇదే!","section":"తాజా","status_line":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? పూర్తి పూజా విధానం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T03:57:45.011Z"},"facts":[],"events":[{"id":"event-80967","date":"2026-08-21T03:08:16.000Z","title_te":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? పూర్తి పూజా విధానం ఇదే!","body_te":"Varalakshmi Vratam Puja Vidhi Telugu: శ్రావణ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? కలశ స్థాపన, తోరపూజ, వరలక్ష్మీ పూజ, నైవేద్యం, వాయనం ఎలా నిర్వహించాలి? పూర్తి వ్రత విధానాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/varalakshmi-vratam-2026-complete-puja-vidhi-rituals-and-vrat-rules-to-follow-1892909.html"}]}]}