{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varalakshmi-vratam-varalakshmee-vratam-venuka-aadhyaatmika-rahas","title_te":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు: సిరిసంపదలకు, జ్ఞానానికి మార్గం","section":"తాజా","status_line":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు: సిరిసంపదలకు, జ్ఞానానికి మార్గం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T03:54:22.134Z"},"facts":[],"events":[{"id":"event-72838","date":"2026-08-16T03:38:54.000Z","title_te":"Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు: సిరిసంపదలకు, జ్ఞానానికి మార్గం","body_te":"Varalakshmi Vratam Telugu: వరలక్ష్మీ వ్రతం శ్రావణ మాసంలో ఆచరించే ఒక పవిత్రమైన పూజ. జ్ఞానానికి ప్రతీకైన శ్రావణ నక్షత్రానికి, అమృత కళలకు అధిష్టాన దేవత లక్ష్మీ దేవికి గల సంబంధాన్ని ఈ వ్రతం వివరిస్తుంది. భక్తిశ్రద్ధలతో చేసే ఈ వ్రతం అంతులేని ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది, చారుమతి కథ దీనికి నిదర్శనం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/unveiling-the-secrets-of-varalakshmi-vratam-shravan-maas-lakshmi-and-divine-grace-1889236.html"}]}]}