{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varalakshmi-vratham-2026-tolisaari-varalakshmee-vratam-chestunna","title_te":"Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!","section":"తాజా","status_line":"Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T16:44:08.168Z"},"facts":[],"events":[{"id":"event-55695","date":"2026-08-05T16:27:16.000Z","title_te":"Varalakshmi Vratham 2026 : తొలిసారి వరలక్ష్మీ వ్రతం చేస్తున్నారా?.. ఈ లిస్ట్ దగ్గరుంచుకోవాల్సిందే!","body_te":"శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరిస్తారు. అయితే తొలిసారి వ్రతం చేసేవారికి ఏ పూజా సామగ్రి కావాలి? కలశాన్ని ఎలా ఏర్పాటు చేయాలి? పూజను ఏ క్రమంలో చేయాలి? అనే సందేహాలు ఉంటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/varalakshmi-pooja-at-home-2026-details-in-telugu-1881630.html"}]}]}