{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varalaxmi-vratam-varalakshmee-vratam-evaru-cheyochchu-pellikaani","title_te":"Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?","section":"తాజా","status_line":"Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78284","date":"2026-08-19T09:50:24.000Z","title_te":"Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?","body_te":"Varalakshmi Vratam Telugu: వరలక్ష్మీ వ్రతం విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. పెళ్లికాని మహిళలు, భర్తను కోల్పోయిన వారు ఈ వ్రతం చేయవచ్చా? కలశం తప్పనిసరిగా పెట్టాలా? శ్రావణంలో వ్రతం చేయలేకపోతే ఏం చేయాలి? ఆధ్యాత్మిక సూచనల ప్రకారం పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/varalakshmi-vratam-who-can-observe-it-is-kalasham-mandatory-what-if-you-miss-the-vratam-1891793.html"}]}]}