{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varald-kap-gelavaalamte-phast-atadito-maatlaadu-agaarkar-ku-asvi","title_te":"వరల్డ్ కప్ గెలవాలంటే ఫస్ట్ అతడితో మాట్లాడు..! అగార్కర్‌కు అశ్విన్ కీలక సూచన","section":"తాజా","status_line":"వరల్డ్ కప్ గెలవాలంటే ఫస్ట్ అతడితో మాట్లాడు..! అగార్కర్‌కు అశ్విన్ కీలక సూచన","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T06:37:33.799Z"},"facts":[],"events":[{"id":"event-48037","date":"2026-08-01T05:35:21.000Z","title_te":"వరల్డ్ కప్ గెలవాలంటే ఫస్ట్ అతడితో మాట్లాడు..! అగార్కర్‌కు అశ్విన్ కీలక సూచన","body_te":"2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఇంకా సమయం ఉందనుకుంటే పొరపాటే.. టీమిండియా ఇప్పుడే మేల్కొనకపోతే ఆఫ్రికా గడ్డపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నాడు భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ముఖ్యంగా బుమ్రా లేకపోతే బలహీనపడుతున్న బౌలింగ్ దళాన్ని బలోపేతం చేసేందుకు ఒక స్పెషల్ సీనియర్ పేసర్‌ను మళ్లీ రంగంలోకి దించాలని బీసీసీఐకి సూచించాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/bcci-needs-him-ashwin-urges-selectors-to-recall-bhuvneshwar-kumar-for-2027-world-cup-in-south-africa-1878118.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxOYk9QSzNuRWo1WHRJNFpaSk9La2FEM1BZNnkyR1FzQUhoeHhUeXpQZVBvSEJnWElYY1RCdWJOYWF4STcwLVZ3TGFrdTIzNVc4bFMzdmpHMGE0bnN0STZnVWs1cm90cHlFeWs1UzBSVHZad0pIbFhET1BOUXJXQ1VuRklHVC0ycmRxVTNoUERid3lpYmpJaWhzN181cm9UVHBDOWhMdnBjMWFEZzJPX3ZBZktrUkVRVDlBQ2pjSWxjTGpmTHpxcDk0WXBZeDA4dDh4RHZWem53UF9TUlVTUGdwRjNqaFJ6eXhQUUR30gHwAUFVX3lxTE9Ca1ZJUkFWQk5BT0FWQU1tMXFENlNtQjBsSFZ2NWxGem8ybzhKbzNsSmRjUlBaMGNXamstYzZVVVRYZHlTVGM1MTJUVDR6S01objZwZUNCWi1RUm1PYW1yaHk0MGtlVVVmLWt2UDBTc1k3cHVRaXhHMUVSV0xZU19QamJBb2t4SEJRTzN1Wl9sTzU4YWFWMlBRQlZFNXNSQkRNX1JqU2ZQZ1hJNVVmVlBjamtTdG04VXVIbG1mV0d0Q2dpazJXczJZMURGWjJYbjBPVXB6MkJ2ZkV6QUpRWERwOENkYnZzUzJicDlPZ0tRYw?oc=5"}]}]}