{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varald-rikaard-saadhimchina-sirisilla-netanna-3gamtallo-aggipett","title_te":"వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ","section":"తాజా","status_line":"వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T07:58:40.144Z"},"facts":[],"events":[{"id":"event-51406","date":"2026-08-03T07:56:52.000Z","title_te":"వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ","body_te":"సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం మూడున్నర గంటల్లోనే చీరను తయారుచేసి రికార్డ్ సృష్టించాడు . పూర్తిగా మగ్గం పైనే ఈ చీరను నేసి.. ఆశ్చర్య పరిచాడు. ఐదున్నర మీటర్ల పొడవుతో తయారు చేశాడు. తయారు చేసిన చీరను అగ్గి పెట్ట లో..పెట్టి.. తన కళా నైపుణ్యాన్ని చాటి చెప్పాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/telangana-handloom-marvel-veldi-hariprasad-weaves-matchbox-saree-in-record-time-1879773.html"}]}]}