{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varamgal-aarteeseelo-90-mamdi-kaamtraakt-kamdaktarla-tolagimpu","title_te":"వరంగల్ ఆర్టీసీలో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు","section":"తాజా","status_line":"వరంగల్ ఆర్టీసీలో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-23T07:08:42.882Z"},"facts":[],"events":[{"id":"event-84457","date":"2026-08-23T05:28:00.000Z","title_te":"వరంగల్ ఆర్టీసీలో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు..","body_te":"నవతెంలగాణ-హైదరాబాద్ : వరంగల్ ఆర్టీసీ రీజియన్‌లో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను అధికారులు తొలగించారు. డిసెంబర్ 31 వరకు కాంట్రాక్ట్ గడువు ఉన్నప్పటికీ, ఈ నెల 21 నుంచే వారిని విధుల్లోంచి తీసేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అకస్మాత్తు తొలగింపుతో ఉద్యోగాలు కోల్పోయిన కండక్టర్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ కాంట్రాక్ట్ గడువు ముగియకముందే తొలగించడానికి కారణం చూపలేదని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ […] The post వరంగల్ ఆర్టీసీలో 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు.. appeared first on Navatelangana.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/warangal-rtc-removes-90-contract-conductors-despite-contracts-valid-till-december-31"},{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/warangal-rtc-dismisses-90-contract-conductors/"}]}]}