{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varanasi-gamgaa-nadilo-perigina-neeti-pravaaham-botu-sarveesulu","title_te":"Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం","section":"తాజా","status_line":"Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73539","date":"2026-08-16T12:07:45.000Z","title_te":"Varanasi | గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం.. బోటు సర్వీసులు రద్దు చేసిన ప్రభుత్వం","body_te":"Varanasi : యూపీ, వారణాసి పరిధిలోని గంగానదిలో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిలో బోటు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ నీటి ప్రవాహాన్ని, సందర్శకుల క్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/boat-operations-in-uttar-pradeshs-varanasi-suspended-with-immediate-effect-due-to-rising-water-levels-of-the-ganges-2485289"}]}]}