{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varanasi-teacher-laagulo-mootram-posukunnaada-ni-baaludi-ma-rmaa","title_te":"Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడ‌ని బాలుడి మ‌ర్మాంగంపై వాత‌లు పెట్టిన టీచ‌ర్‌..!","section":"తాజా","status_line":"Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడ‌ని బాలుడి మ‌ర్మాంగంపై వాత‌లు పెట్టిన టీచ‌ర్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T16:37:13.808Z"},"facts":[],"events":[{"id":"event-40561","date":"2026-07-27T16:18:09.000Z","title_te":"Varanasi teacher | లాగులో మూత్రం పోసుకున్నాడ‌ని బాలుడి మ‌ర్మాంగంపై వాత‌లు పెట్టిన టీచ‌ర్‌..!","body_te":"Varanasi teacher | నర్సరీ విద్యార్థి (Nursery student) ప‌ట్ల‌ ఓ టీచర్ (Teacher) అమాన‌వీయంగా ప్రవర్తించింది. లాగులో మూత్రం పోసుకున్నాడ‌న్న‌ కోపంతో.. కూర‌గాయలు కోసే క‌త్తిని వేడిచేసి ఆ బాలుడి మర్మాంగం (Private Part) పై వాతలు పెట్టింది. మూడు రోజుల క్రితం వారణాసి (Varanasi) లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/varanasi-teacher-brands-5-year-olds-private-parts-with-hot-knife-booked-2464674"}]}]}