{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varanasi-vaaranaasi-krejee-ap-det-ha-numamtudigaa-megaa-heero-ka","title_te":"Varanasi | ‘వారణాసి’ క్రేజీ అప్‌డేట్.. హ‌నుమంతుడిగా మెగా హీరో క‌నిపించ‌నున్నాడా?","section":"తాజా","status_line":"Varanasi | ‘వారణాసి’ క్రేజీ అప్‌డేట్.. హ‌నుమంతుడిగా మెగా హీరో క‌నిపించ‌నున్నాడా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T05:46:20.363Z"},"facts":[],"events":[{"id":"event-62886","date":"2026-08-10T05:40:03.000Z","title_te":"Varanasi | ‘వారణాసి’ క్రేజీ అప్‌డేట్.. హ‌నుమంతుడిగా మెగా హీరో క‌నిపించ‌నున్నాడా?","body_te":"Varanasi | దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/varanasi-crazy-update-viral-2-2479023"}]}]}