{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varanasi-vaaranaasi-shootimg-ku-brek-eembee-sinimaas-lo-priyaamk","title_te":"Varanasi | ‘వారణాసి’ షూటింగ్‌కు బ్రేక్.. ఏఎంబీ సినిమాస్‌లో ప్రియాంక క‌పుల్‌తో మ‌హేష్ సంద‌డి","section":"తాజా","status_line":"Varanasi | ‘వారణాసి’ షూటింగ్‌కు బ్రేక్.. ఏఎంబీ సినిమాస్‌లో ప్రియాంక క‌పుల్‌తో మ‌హేష్ సంద‌డి","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T03:33:32.621Z"},"facts":[],"events":[{"id":"event-44512","date":"2026-07-30T03:00:43.000Z","title_te":"Varanasi | ‘వారణాసి’ షూటింగ్‌కు బ్రేక్.. ఏఎంబీ సినిమాస్‌లో ప్రియాంక క‌పుల్‌తో మ‌హేష్ సంద‌డి","body_te":"Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్-వరల్డ్ చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/varanasi-team-group-pic-viral-2467527"}]}]}