{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varanasi-vaaranaasi-vaayidaa-vaartalaku-chek-epril-7-ke-raajamau","title_te":"Varanasi | వారణాసి వాయిదా వార్తలకు చెక్.. ఏప్రిల్ 7 కే రాజమౌళి మెగా విజువల్ ట్రీట్!","section":"తాజా","status_line":"Varanasi | వారణాసి వాయిదా వార్తలకు చెక్.. ఏప్రిల్ 7 కే రాజమౌళి మెగా విజువల్ ట్రీట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46366","date":"2026-07-31T05:18:11.000Z","title_te":"Varanasi | వారణాసి వాయిదా వార్తలకు చెక్.. ఏప్రిల్ 7 కే రాజమౌళి మెగా విజువల్ ట్రీట్!","body_te":"Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మెగా ప్రాజెక్ట్ వారణాసిపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాయిదా ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ సినిమా ప్రకటించిన తేదీకే విడుదల కానుందని చిత్ర యూనిట్‌కు చెందిన విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేసినట్లు సమాచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/clarity-comes-on-varanasi-release-2468722"}]}]}