{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vardhillu-vamdemdlu-ghanamgaa-jananeta-keteeaar-puttina-roju","title_te":"వర్ధిల్లు.. వందేండ్లు.. ఘనంగా జననేత కేటీఆర్‌ పుట్టిన రోజు","section":"తాజా","status_line":"వర్ధిల్లు.. వందేండ్లు.. ఘనంగా జననేత కేటీఆర్‌ పుట్టిన రోజు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T01:39:07.252Z"},"facts":[],"events":[{"id":"event-36179","date":"2026-07-25T01:06:31.000Z","title_te":"వర్ధిల్లు.. వందేండ్లు.. ఘనంగా జననేత కేటీఆర్‌ పుట్టిన రోజు","body_te":"బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఊరూవాడ కేక్‌లు కట్‌ చేసి జననేతకు శుభాకాంక్షలు తెలియజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/rangareddy/ktr-is-birthday-celebrations-were-held-grandly-in-the-joint-rangareddy-district-on-friday-2462147"}]}]}