{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varga-poraata-drukpathamtone-kula-nirmoolana","title_te":"వర్గ పోరాట దృక్పథంతోనే కుల నిర్మూలన","section":"తాజా","status_line":"వర్గ పోరాట దృక్పథంతోనే కుల నిర్మూలన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T14:06:57.341Z"},"facts":[],"events":[{"id":"event-38797","date":"2026-07-26T13:57:57.000Z","title_te":"వర్గ పోరాట దృక్పథంతోనే కుల నిర్మూలన","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను పరిష్కరించడానికి,కుల నిర్మూలన సాధించడానికి వర్గ పోరాట దృక్పథం ఒక్కటే మార్గమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు.ఆదివారం నారాయణఖేడ్ శ్రీనివాస డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కెవిపిఎస్ సంగారెడ్డి జిల్లా స్థాయి సామాజిక ఉద్యమ శిక్షణా తరగతులలో ఆయన కులం వర్గం అనే అంశంపై క్లాస్ బోధించారు కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మద్దూరి శివకుమార్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన […] The post వర్గ పోరాట దృక్పథంతోనే కుల నిర్మూలన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/annihilation-of-caste-only-through-a-class-struggle-perspective/"}]}]}