{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vari-karuvuto-sari-kaamgres-techchina-karuvuto-30-saatam-mimchan","title_te":"వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు","section":"తాజా","status_line":"వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77480","date":"2026-08-18T21:41:43.000Z","title_te":"వరి.. కరువుతో సరి.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో 30 శాతం మించని సాగు","body_te":"ప్రస్తుత వానకాలంలో కరువు కళ్లకు కనిపిస్తోం ది.. అయితే ఇదేదో సహజ సిద్ధంగా వచ్చింది కాదు..కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చినదేనని స్పష్టం గా అర్థమవుతోంది. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలన లో సూర్యాపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఓ పక్క కాళేశ్వరం జలాలు.. మరో పక్కన డెడ్‌ స్టోరేజీ కిందకు సాగర్‌ జలాలు ఉన్నా నాటి పాలకులు నీటిని విడుదల చేయడంతో ఇంచు భూమి మిగలకుండా సాగైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/brs-blames-congress-govt-for-kharif-water-crisis-in-suryapet-2487793"}]}]}