{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vari-polamlo-idi-challite-chaalu-digubadi-peragadamto-paatu-eruv","title_te":"వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి పెరగడంతో పాటు ఎరువుల ఖర్చు సగానికి సగం ఆదా..","section":"తాజా","status_line":"వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి పెరగడంతో పాటు ఎరువుల ఖర్చు సగానికి సగం ఆదా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T14:17:27.322Z"},"facts":[],"events":[{"id":"event-47183","date":"2026-07-31T13:58:32.000Z","title_te":"వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి పెరగడంతో పాటు ఎరువుల ఖర్చు సగానికి సగం ఆదా..","body_te":"వరి సాగులో రసాయన ఎరువుల ఖర్చులు పెరిగిపోయి సతమతమవుతున్నారా? నేల సారం తగ్గిపోయి దిగుబడి రాక ఇబ్బంది పడుతున్నారా? అయితే రైతులకు ఒక అద్భుతమైన శుభవార్త. ప్రకృతి ప్రసాదించిన నీలి-ఆకుపచ్చ శైవలం వాడకంతో రసాయన ఎరువుల ఖర్చును 25 శాతం వరకు తగ్గించుకోవడమే కాకుండా దిగుబడిని ఏకంగా 20 శాతం వరకు పెంచుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/blue-green-algae-in-paddy-cultivation-boost-rice-yields-and-reduce-fertilizer-costs-1877832.html"}]}]}