{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaakaalam-skool-pillala-byaagulo-ivi-kampalsaree-pettamdi-ta","title_te":"వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి.. తల్లిదండ్రులు అస్సలు లైట్ తీసుకోవద్దు..","section":"తాజా","status_line":"వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి.. తల్లిదండ్రులు అస్సలు లైట్ తీసుకోవద్దు..","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T16:17:59.609Z"},"facts":[],"events":[{"id":"event-28502","date":"2026-07-20T12:56:10.000Z","title_te":"వర్షాకాలం స్కూల్ పిల్లల బ్యాగులో ఇవి కంపల్సరీ పెట్టండి.. తల్లిదండ్రులు అస్సలు లైట్ తీసుకోవద్దు..","body_te":"వర్షాకాలం చల్లదనాన్ని తీసుకొచ్చినప్పటికీ.. స్కూల్‌కు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రులు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లల్లో బూట్లు లేదా సాక్సులు తడవడం, నోట్‌బుక్‌లు పాడైపోవడం, చేతుల పరిశుభ్రత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ పిల్లలు రోజూ స్కూల్ వెళుతుంటే.. వారి బ్యాగులో ఈ వస్తువులను కంపల్సరీ పెట్టండి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/5-essential-rainy-season-items-every-kid-needs-in-their-school-bag-1869828.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiuwFBVV95cUxPU2l2Zk9mTmVqSUZXa3JDeUZCN2pWRF9mT2tuU2R2SW9uN0hlY1dhaHBWZkt1V3Q3X1A1ek1FYVFMZk9IZndhQTkzQk1ZMTlrMVE5RnRyX1JPX0RmSUhFN1Mya0hlLTNMNFFyVWc1dFNQN2hkbmRlcXlHUDBKSjkydWZicjM5eE1vaDMtTHdUREFReEhWSVh0eVJ6NXhSR2tQNm1naFJYWUp2ZzBOM0ZLMFBzSUxzeHBXX09n0gG7AUFVX3lxTE9TaXZmT2ZOZWpJRldrckN5RkI3alZEX2ZPa25TZHZJb243SGVjV2FocFZmS3VXdDdfUDV6TUVhUUxmT0hmd2FBOTNCTVkxOWsxUTlGdHJfUk9fRGZJSEU3UzJrSGUtM0w0UXJVZzV0U1A3aGRuZGVxeUdQMEpKOTJ1ZmJyMzl4TW9oMy1Md1REQVF4SFZJWHR5Uno1eFJHa1A2bWdoUlhZSnZnME4zRkswUHNJTHN4cFdfT2c?oc=5"}]}]}