{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaakaalamlo-koolar-challadanam-taggimdaa-ee-chinna-trik-vaad","title_te":"వర్షాకాలంలో కూలర్ చల్లదనం తగ్గిందా.. ఈ చిన్న ట్రిక్ వాడితే ఏసీలా పనిచేయడం పక్కా..","section":"తాజా","status_line":"వర్షాకాలంలో కూలర్ చల్లదనం తగ్గిందా.. ఈ చిన్న ట్రిక్ వాడితే ఏసీలా పనిచేయడం పక్కా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:01:30.539Z"},"facts":[],"events":[{"id":"event-23471","date":"2026-07-17T14:59:30.000Z","title_te":"వర్షాకాలంలో కూలర్ చల్లదనం తగ్గిందా.. ఈ చిన్న ట్రిక్ వాడితే ఏసీలా పనిచేయడం పక్కా..","body_te":"వర్షాకాలం రాగానే ప్రతి ఇంటా ఎదురయ్యే అతి పెద్ద సమస్య.. కూలర్ నడుస్తున్నా గది చల్లబడకపోవడం.. ఉక్కపోత, జిగట వాసనతో చాలా మంది కూలర్ పాడైపోయిందని భావించి కొత్తది కొనాలని అనుకుంటారు. కానీ అసలు సమస్య కూలర్‌లో లేదు, గదిలోని వెంటిలేషన్‌లో ఉందంటున్నారు. కేవలం రూ.300తో మీ పాత కూలర్‌ను ఏసీలా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/air-cooler-not-cooling-in-monsoon-fix-it-in-just-rs-300-with-this-simple-hack-1867718.html"}]}]}