{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaakaalamlo-tulasi-mokka-guburugaa-peragaalamte-imtlo-tayaar","title_te":"వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి","section":"తాజా","status_line":"వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T16:28:24.671Z"},"facts":[],"events":[{"id":"event-59123","date":"2026-08-07T16:18:50.000Z","title_te":"వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే.. ఇంట్లో తయారు చేసిన ఈ ఎరువులు వాడండి","body_te":"Tulsi Plant Care Telugu: హిందూ సంప్రదాయంలోనూ, ఆయుర్వేదంలోనూ తులసి మొక్కకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతీ ఇంట్లోనూ తులసి మొక్క పూజలందుకుంటూ ఉంటుంది. వర్షాకాలం అనేది కొత్త తులసి మొక్కను నాటుకోవడానికి లేదా విత్తనాల ద్వారా పెంచుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/monsoon-tulsi-plant-care-tips-and-homemade-fertilizers-telugu-1883006.html"}]}]}