{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaala-nepathyamlo-railve-traak-la-kamkaranu-tanikhee-cheyamd","title_te":"వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి","section":"తాజా","status_line":"వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T22:12:47.864Z"},"facts":[],"events":[{"id":"event-64161","date":"2026-08-10T22:11:37.000Z","title_te":"వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి","body_te":"\u0019ప్రయాణికుల భద్రతపై రాజీ పడొద్దు\u0019 భద్రతపై జీఎం శ్రీవాస్తవ అధికారులకు ఆదేశంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు, ఇతర సంఘటనలు జరగకుండా రైల్వే ట్రాక్‌‌లపై కంకర వేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ ‌మేనేజర్‌ ఎస్‌‌కె శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌‌లోని రైల్‌ ‌నిలయంలో వర్షాలు, ఇతర అంశాలపై భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సురక్షిత, నిరంతరాయంగా రైలు కార్యకలాపాలను నిర్వహించడంతోపాటు, వర్షాలతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో జోన్ యొక్క సంసిద్ధత గురించి […] The post వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌‌ల కంకరను తనిఖీ చేయండి appeared first on Nava","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/check-the-gravel-on-railway-tracks-in-the-wake-of-the-rains/"}]}]}