{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaalaku-oorustunna-paikappu-koolina-aar-ai-praharee-goda","title_te":"వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ","section":"తాజా","status_line":"వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T12:03:25.985Z"},"facts":[],"events":[{"id":"event-45323","date":"2026-07-30T11:51:22.000Z","title_te":"వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ","body_te":"నవతెలంగాణ – ఆర్మూర్ : గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలతో ఆలూరు తహసిల్దార్ కార్యాలయ ఆర్ఐ గది ప్రహరీ గోడ కూలింది. ఆలూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం దయనీయ స్థితిలో ఉండటంతో అధికారులు, సిబ్బంది ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవనం లేకపోవడంతో తాత్కాలికంగా పశువైద్యశాల భవనంలో కొనసాగుతున్న కార్యాలయం గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. పైకప్పు నుంచి నీరు కారడంతో పాటు పెచ్చులు ఊడిపడుతుండటంతో ఎప్పుడు ఏ […] The post వర్షాలకు ఊరుస్తున్న పైకప్పు..కూలిన ఆర్‌ ఐ ప్రహరీ గోడ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/roof-leaking-due-to-rain-collapsed-ri-boundary-wall/"}]}]}