{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaallekapaaye-kaalvalu-vadalakapaaye","title_te":"వర్షాల్లేకపాయె.. కాల్వలు వదలకపాయె","section":"తాజా","status_line":"వర్షాల్లేకపాయె.. కాల్వలు వదలకపాయె","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T01:05:43.724Z"},"facts":[],"events":[{"id":"event-65995","date":"2026-08-11T23:42:07.000Z","title_te":"వర్షాల్లేకపాయె.. కాల్వలు వదలకపాయె","body_te":"అటు వరుణుడు కరుణించకపాయె.. ఇటు ప్రభుత్వమైనా కనికరిస్తుందంటే అదీ లేకపాయె.. దీంతో సాగునీటి కోసం రైతన్న అల్లాడుతున్నాడు. అడపాదడపా కురిసిన వర్షాలతోపాటు బావు లు, బోర్లపై ఆధారపడిన అన్నదాతలు వరి నార్లు పోశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/a-farmer-struggling-for-irrigation-water-2480877"}]}]}