{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaalu-kuripimchi-vyaadhulanu-paaradolu-tallee","title_te":"వర్షాలు కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..","section":"తాజా","status_line":"వర్షాలు కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62407","date":"2026-08-09T18:44:45.000Z","title_te":"వర్షాలు కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..","body_te":"‘వర్షాలను సమృద్ధిగా కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..’ అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మహిళలందరూ గ్రామదేవతలైన అమ్మవార్లకు ఆదివారం బోనాలు సమర్పించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/grand-celebration-of-ashada-masam-bonalu-across-the-district-2478606"}]}]}