{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaalu-padite-chaalu-mee-imtiki-aahvaanam-lekumdaane-vachche","title_te":"వర్షాలు పడితే చాలు.. మీ ఇంటికి ఆహ్వానం లేకుండానే వచ్చే అతిథులు.. ఇలా జాగ్రత్త పడండి!","section":"తాజా","status_line":"వర్షాలు పడితే చాలు.. మీ ఇంటికి ఆహ్వానం లేకుండానే వచ్చే అతిథులు.. ఇలా జాగ్రత్త పడండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T06:06:55.760Z"},"facts":[],"events":[{"id":"event-56424","date":"2026-08-06T05:36:15.000Z","title_te":"వర్షాలు పడితే చాలు.. మీ ఇంటికి ఆహ్వానం లేకుండానే వచ్చే అతిథులు.. ఇలా జాగ్రత్త పడండి!","body_te":"వర్షాకాలం ప్రారంభమైన వెంటనే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలో, తోటల్లో, గ్యారేజీల్లో, స్టోర్‌రూమ్‌లలో పాములు కనిపిస్తుంటాయి. భారీ వర్షాలతో పాముల బొరియలు నీటితో నిండిపోవడం, అలాగే వాటి ఆహారమైన ఎలుకలు, కప్పలు, బల్లులు జనావాసాల వైపు వస్తుంటాయి. దీంతో పాములు సైతం సురక్షితమైన, పొడి ప్రదేశాల కోసం ఇళ్ల పరిసరాలకు చేరుకుంటాయి. అందుకే వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-snakes-enter-houses-during-rainy-season-what-kind-of-snakes-appearwhat-precautions-should-be-taken-1881794.html"}]}]}