{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varshaaniki-tadustaayani-roo-5-lakshalanu-bhoomilo-paatipedite-c","title_te":"వర్షానికి తడుస్తాయని రూ.5 లక్షలను భూమిలో పాతిపెడితే చెదలు పట్టిపోయాయి, ఎక్కడంటే...","section":"తాజా","status_line":"వర్షానికి తడుస్తాయని రూ.5 లక్షలను భూమిలో పాతిపెడితే చెదలు పట్టిపోయాయి, ఎక్కడంటే...","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63861","date":"2026-08-10T15:15:19.000Z","title_te":"వర్షానికి తడుస్తాయని రూ.5 లక్షలను భూమిలో పాతిపెడితే చెదలు పట్టిపోయాయి, ఎక్కడంటే...","body_te":"ఒక రాత్రి ఆ ఐదు లక్షల రూపాయలను ఒక సంచిలో పెట్టి పొలంలో పాతిపెట్టా. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు ఉదయం పొలానికి వెళ్ళినప్పుడు, ఆ డబ్బు సరిగ్గా ఎక్కడ పాతిపెట్టానో నాకు గుర్తుకు రాలేదు\"","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/ce85le4qg7vo?at_medium=RSS&at_campaign=rss"}]}]}