{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varsham-kosam-idem-pooja-baaboy-gaadidalaku-sveet-treet","title_te":"వర్షం కోసం ఇదేం పూజ బాబోయ్.. గాడిదలకు స్వీట్ ట్రీట్","section":"తాజా","status_line":"వర్షం కోసం ఇదేం పూజ బాబోయ్.. గాడిదలకు స్వీట్ ట్రీట్","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T06:10:10.659Z"},"facts":[],"events":[{"id":"event-26100","date":"2026-07-19T06:07:49.000Z","title_te":"వర్షం కోసం ఇదేం పూజ బాబోయ్.. గాడిదలకు స్వీట్ ట్రీట్","body_te":"భారత దేశంలో ఆచార సంప్రదాయాలకు కొదవలేదు. చాలా మంది ఇప్పటికీ తమ తమ నమ్మకాలు, ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. అయితే వర్షాలు పడక ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వానలు కురవాలని వారి వారి ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కప్పలకు పెళ్లీ చేస్తే మరికొన్ని చోట్ల మాత్రం గాడిదలకు గులాబ్ జామ్‌లు తినిపిస్తున్నారు. కాగా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/bhopal-rain-ritual-donkeys-get-gulab-jamuns-amid-drought-and-vet-warnings-1868826.html"}]}]}