{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varsham-pade-varaku-jalaabhishekaalu-konasaagiddaam","title_te":"వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం","section":"తాజా","status_line":"వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T09:29:28.222Z"},"facts":[],"events":[{"id":"event-19320","date":"2026-07-15T09:26:34.000Z","title_te":"వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం","body_te":"సర్పంచ్ బెదరబోయిన యాకమ్మనవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఆలయంలోని కోటి ఒక్క లింగానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాకమ్మ మాట్లాడుతూ గ్రామంలో వర్షాలు కురిసే వరకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో సోమేశ్వర స్వామివారికి జలాభిషేకాలు కొనసాగిద్దామని, గ్రామ ప్రజలంతా […] The post వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/let-us-continue-the-ritual-ablutions-with-water-until-it-rains/"}]}]}